Surprise Me!

Air India Plane Crashes at Ahmedabad Airport | 242 Passengers on Board|Asianet News Telugu

2025-06-12 1 Dailymotion

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాఫ్తుచేస్తున్నారు.
#AirIndiaCrash #Ahmedabad #FlightAccident #AirIndia #PlaneCrashIndia #FireAtAirport #AsianetNewsTelugu